Watch Valasa Movie Teaser directed by Nandi Award-winning director Sunil Kumar Reddy. Director Sunil Kumar Reddy's Valasa To Release on 1st Jan 2020
#ValasaMovieTeaser
#ManojNandam
#VinayMahdev
#PSuneelKumarReddy
#SunilKumarReddy
#NandiAwardwinningdirector
#Valasa
#వలస మూవీ టీజర్

మనోజ్ నందం, వినయ్ మహాదేవ్ గౌరీ ముఖ్య పాత్రల్లో వలస కార్మికుల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘వలస’. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ సినిమా జనవరి 1 న విడుదలవుతోంది